Connect with us

News

మోదీ నివాసంలో కేంద్రమంత్రివర్గం సమావేశమైంది.

Published

on

 

న్యూఢిల్లీ , మార్చి 25, VSB NEWS :

కేంద్ర కేబినెట్ భేటీ

★ లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ నివాసంలో కేంద్రమంత్రివర్గం సమావేశమైంది.

★ ఈ సందర్భంగా మంత్రులు సామాజిక దూరం పాటిస్తూ మీటరు నుంచి మీటరున్నర దూరంలో కూర్చుని ప్రజలకు మంచి సందేశమిచ్చారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్
★ లాక్‌డౌన్‌ నేపథ్యంలో అధికారులు, పోలీసులకు సమన్వయానికి నోడల్‌ అధికారిని నియమించుకోవాలనిరాష్ర్టాలకు సూచన.
★ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సమస్యలు తెలియజేసేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సూచన.
★ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు లాక్‌ చేయొద్దని సూచన.
★ ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని మర్గదర్శకాలు జారీ.
★ దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది.
★ నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి.
ప్రజలంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచన.
★ పాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు, నిర్ణీత సమయంలో తెరిచే ఉంటాయని వెల్లడి.
★ కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆదేశం.
★ రూ.2 కే కిలో గోధుమలు అందజేయాలని నిర్ణయం.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

యువ నాయకుని జన్మదిన సందర్భంగా వృద్దాశ్రమం లో భోజన వితరణ

Published

on

By

జక్కంపూడి గణేష్ బాబు జన్మదినం సందర్భంగా గౌతమీ జీవకారుణ్య వృద్ధాశ్రమంలో యువజన విభాగం ప్రెసిడెంట్ మరుకుర్తి నరేష్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి కొల్లి కృష్ణ దీప్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరుకుర్తి దుర్గా యాదవ్ , కొప్పి నీడి ప్రసాద్ (రాజమౌళి), రాజేష్, జోసెఫ్, కోటి, శివ కిరణ్, మహేష్ పాల్గొన్నారు..

Continue Reading

News

ఇంటి ఇంటికి పంపిణీ…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, యూ.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

నాగులాపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపు మేరకు వైస్సార్ సీపీ నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కరోనా సహాయం ₹1000లను గ్రామ వాలంటీరిలా సహాయంతో ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  వైస్సార్ సీపీ నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మరియు గ్రామ వలేంటరీ లు పాల్గొన్నారు…

Continue Reading

News

ప్రజల సౌకర్యార్థం మొబైల్ ఎటిఎమ్…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, యూ.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

నాగులాపల్లి గ్రామంలో ప్రజలు సౌకర్యార్థం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పిఠాపురం బ్రాంచ్, నాగులాపల్లి సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ ఎటిఎమ్ ఏర్పర్చటం జరిగింది… ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇలా ఏర్పర్చటం ప్రజలకు చాలా ఉపయోగరంగా ఉంది అని కొనియాడారు..ఈ కార్యక్రమంలో నాగులాపల్లి సొసైటీ అధ్యక్షులు అబ్బిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు సొసైటీ సిబ్బంది పాల్గోన్నారు…

Continue Reading

Trending

www.vsbnews.in