Connect with us

News

అత్యవసర అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం , మార్చి 25 VSB NEWS :

అత్యవసర అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ

చీపురుపల్లి జి.అగ్రహారం రాత్రి మరియు ఉదయం చీపురుపల్లి పట్టణంలో నిర్వహించడం జరిగింది ఆశయ యూత్ అసోషియేషన్. వారి ఆధ్వర్యంలో జి.అగ్రహారం వీధుల్లో ప్రజలకు. కోవిద్ 19 కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం

ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభుత్వం సూచనలు పాటించాలని అలాగే ప్రపంచ దేశాల్లో వణికిస్తున్న కరోనా వైరస్ పై పూర్తిగా అవగాహన కలిగివుండాలని పరిశుభ్రత పాటించాలని చేతులు శుభ్రంగా కడుకోవాలని పిలుపునిచ్చారు అలాగే లాక్ డౌన్ పై తప్పక పాటించాలని మన జిల్లా లో 144 సెక్షన్ వుంది కనుక ప్రజలు ఎవరు రోడ్లు పై రావద్దు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు

ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పోలీసు శాఖ వైద్య సిబ్బంది గ్రామ వాలెంటర్ సిబ్బంది మేము సైతం అధ్యక్షులు SVg శ్రీనువాసరావు ఆశయ సంస్థ సభ్యులు సాయి పాల్గొన్నారు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

యువ నాయకుని జన్మదిన సందర్భంగా వృద్దాశ్రమం లో భోజన వితరణ

Published

on

By

జక్కంపూడి గణేష్ బాబు జన్మదినం సందర్భంగా గౌతమీ జీవకారుణ్య వృద్ధాశ్రమంలో యువజన విభాగం ప్రెసిడెంట్ మరుకుర్తి నరేష్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి కొల్లి కృష్ణ దీప్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరుకుర్తి దుర్గా యాదవ్ , కొప్పి నీడి ప్రసాద్ (రాజమౌళి), రాజేష్, జోసెఫ్, కోటి, శివ కిరణ్, మహేష్ పాల్గొన్నారు..

Continue Reading

News

ఇంటి ఇంటికి పంపిణీ…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, యూ.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

నాగులాపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపు మేరకు వైస్సార్ సీపీ నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కరోనా సహాయం ₹1000లను గ్రామ వాలంటీరిలా సహాయంతో ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  వైస్సార్ సీపీ నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మరియు గ్రామ వలేంటరీ లు పాల్గొన్నారు…

Continue Reading

News

ప్రజల సౌకర్యార్థం మొబైల్ ఎటిఎమ్…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, యూ.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

నాగులాపల్లి గ్రామంలో ప్రజలు సౌకర్యార్థం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పిఠాపురం బ్రాంచ్, నాగులాపల్లి సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ ఎటిఎమ్ ఏర్పర్చటం జరిగింది… ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇలా ఏర్పర్చటం ప్రజలకు చాలా ఉపయోగరంగా ఉంది అని కొనియాడారు..ఈ కార్యక్రమంలో నాగులాపల్లి సొసైటీ అధ్యక్షులు అబ్బిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు సొసైటీ సిబ్బంది పాల్గోన్నారు…

Continue Reading

Trending

www.vsbnews.in