Connect with us

Hi, what are you looking for?

News

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఫై కలెక్టర్ సమీక్ష

విజయనగరం , ఆంధ్రప్రదేశ్ :

​ విజయనగరం భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భూసేకరణ విషయమై జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, ఏ.పి. ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. భరత్ రెడ్డిలతో భోగాపురం లో సమీక్షిస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్. పాల్గొన్న ఆర్.డి.ఓ. బి.హెచ్. భవానీ శంకర్, భూసేకరణ అధికారులు హెచ్.వి. జయరాం, బాలా త్రిపురసుందరి, ఎస్. వేంకటేశ్వర రావు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

Devotional

తృతీయ అధ్యాయము  బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ‘రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా...

Movies

Facebook Twitter LinkedIn WhatsApp

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...