Connect with us

Hi, what are you looking for?

Politics

మంజూరు చేసిన ఇళ్లను లాక్కోవాలని ప్రయత్నం…

హిందూపురం , ఆంధ్రప్రదేశ్ :

​ పేదల కు ఇదివరకే మంజూరు చేసిన ఇళ్లను లాక్కోవాలని ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని…టీడీపీ

హిందూపురం పట్టణంలో ఇళ్ళు లేని పేదవారి కోసం గత ప్రభుత్వాలు కోటిపి రోడ్డు లయోలా కళాశాల ముందు స్టలాలును కేటాయించి పట్టాలు మంజూరు చేసి రుణ సదుపాయం తో 1000 కి పైగా ఇల్లు నిర్మాణం జరగగా కొందరు కొంతమేరకు నిర్మించుకోగా మౌలిక సదుపాయాల లేక నివాసయోగ్యం కు నోచుకోలేని వారు ఇప్పుడు అప్పో సోప్పో చేసి నిర్మాణాలు చేసుకొంటున్న సమయంలో అదికారులు వచ్చి నిలిపివేయాలని తెలపడం లబ్దిదారులకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు DE రమేష్ కుమార్ మైనార్టీ అధ్యక్షులు హిదాయత్ ఉపాధ్యక్షులు దాదాపీర్ లు బాసటగా నిలిచారు ధర్మపురం రహమత్ పూర్ గుడ్డం నేతాజీ నగర్ ప్రాంత లబ్ధిదారులు ఇండ్ల సముదాయం వద్ద ఆందోళన చేశారు ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు పట్టణ అధ్యక్షులు DE రమేష్ కుమార్ మాట్లాడుతూ నిరుపేదలు ఇండ్ల విషయం లో రాజకీయాలు కు తావులేకుండా పేదవారు స్వంత ఇంటి కలను సాకారానికి ప్రభుత్వం సహకరించాలి గాని అన్యాయం చేయఢం సహించబోమని న్యాయబద్ధం గా పోరాడుతామని ఇప్పటికైనా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో రాజకీయాలు
మని ఎవ్వరికి కేటాయించిన ఇండ్లను వారికే ఇవ్వాలన్నారు కాలనీలలో రోడ్లు మురికి కాలువలు నిర్మించాలని వీధి దీపాలు ఏర్పటు చేయాలని ప్రభుతం చిత్తశుద్దిగా వ్యవహరించాలన్నారు
ఈ కార్యక్రమంలో వందలాదిగా లబ్దిదారులు పాల్గోన్నారు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

Devotional

తృతీయ అధ్యాయము  బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ‘రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా...

Movies

Facebook Twitter LinkedIn WhatsApp

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...