Connect with us

Hi, what are you looking for?

Politics

ఇది ఆత్మహత్య కాదు సర్కారు హత్య

కృష్ణ ,ఆంధ్రప్రదేశ్

​ దేవినేని ఉమామహేశ్వరరావు (మాజీమంత్రి)

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన ర్యాలీ

అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవడం విచారకరం

కర్నూలుజిల్లా నంద్యాలలో అబ్దుల్ స‌లాం కుటుంబం వేధింపులు తట్టుకోలేక భార్య, 14ఏళ్ల కూతురు సల్మా,12ఏళ్ళ కుమారుడు కలందర్ సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేలా చేసిన ఘటన ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం

ఇది ఆత్మహత్య కాదు సర్కారు హత్య

బాధ్యులపై కఠినచర్యలు తీసుకొని ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలి

గతంలో స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఇదే మైలవరం సెంటర్ లో ముస్లింలు దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు

సలాం కుటుంబానికి అండగా ప్రజాందోళనలు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

Devotional

తృతీయ అధ్యాయము  బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ‘రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా...

Movies

Facebook Twitter LinkedIn WhatsApp

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...