Connect with us

Hi, what are you looking for?

News

షాంఘై వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ

షాంఘై వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ

పరోక్షంగా చైనాను ఉద్దేశించి షాంఘై సదస్సు వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ద్వైపాక్షిక అంశాలను ఈ వేదికపై ప్రస్తావించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం దురదృష్టకరమని అన్నారు.

ఇది ఎస్​సీఓ ఛార్టర్​కు, షాంఘై స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.

షాంఘై సహకార సంస్థతో భారత్​కు బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దేశాల మధ్య సంబంధాలు నెలకొల్పడం చాలా ముఖ్యమని, అయితే ఇతరుల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని హితవు పలికారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ 20వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.

రష్యా ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

Devotional

తృతీయ అధ్యాయము  బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ‘రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా...

Movies

Facebook Twitter LinkedIn WhatsApp

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...