Connect with us

Hi, what are you looking for?

Politics

నాగౌర్​ జిల్లా భీరుండా భాజపా కార్యాలయంలో హైడ్రామా

రాజస్థాన్ :

​ నాగౌర్​ జిల్లా భీరుండా భాజపా కార్యాలయంలో హైడ్రామా నెలకొంది.

నాగౌర్​ జిల్లా భీరుండా భాజపా కార్యాలయంలో హైడ్రామా నెలకొంది.

రాబోయే పంచాయతీ సమితి ఎన్నికల్లో బయటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్​ వైష్ణవ్​తోపాటు ఉపాధ్యక్షుడిని చెట్టుకు కట్టేసి చాలాసేపు నిర్బంధించారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జెండాకు నిప్పంటించి నిరసన తెలిపారు.

పార్టీ సీనియర్​ నేతల వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన తర్వాత వారిని వదిలిపెట్టారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...

Politics

– మంత్రి హరీశ్ రావు.. – టి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు.. – ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు.....

Devotional

ఏడవ అధ్యాయం ‘ఓ జనక రాజేంద్రా! కల్మష అగ్ని అయిన కార్తీకమాసంలో పుష్ప అర్చన, దీపవిధానాలు చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషాలు ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం...