Connect with us

Politics

మాజీ మేయర్ వైసీపీలో చేరిక…

Published

on

ఆంధ్రప్రదేశ్ , నెల్లూరు , ఫిబ్రవరి 13 , VSB NEWS :

నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కార్యాలయంలో ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మరియు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.

భానుశ్రీ పార్టీలో చేరడం అభినందనీయం, ఆమెకు ఉన్నత స్థాయి పదవిని స్థానిక మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కల్పిస్తారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.

ప్రజల ఇంటికే సంక్షేమ పధకాలు వచ్చే విదంగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. త్వరలో కార్పోరేషన్ ఎన్నికలు రానున్నాయని, వాటిలో రూరల్, సిటిలోని మొత్తం స్థానాలు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.

భానుశ్రీ  గౌరవం ఏ మాత్రం తగ్గకుండా చూస్తాం. ఆమె సూచనలు, సలహాలు తీసుకుంటూ, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ముందుకు వెళ్తాము. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు. భానుశ్రీ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

వైఫల్యాలను ప్రజల వైపు నెడుతున్న చంద్రబాబు..

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , ఫిబ్రవరి 13 , VSB NEWS :

వైఫల్యాలను ప్రజల వైపు నెడుతున్న చంద్రబాబు..

నిజాయితీగా లేని కారణంగానే బాబు ను తిరస్కరించిన ప్రజలు…

చైతన్య వంతులు కాబట్టే బాబు ను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రజలు..

మోడీ పై నాడు విరుచుకపడి ఇప్పుడు జత కట్టేందుకు తహ తహలాడి పోతున్న బాబు..

రాష్ట్రంలోని పలు అంశాలపై సిఎం జగన్ ను అడిగి తెలుసుకున్న ప్రదాని…

కానీ పచ్చ మీడియా విష ప్రచారం చేస్తోంది..

గంటన్నర పాటు రాష్ట్ర సమస్యలపై జగన్ తో చర్చిస్తే మరో విధంగా వార్తలు రాయడం తగదు..

కియాపై మందలించాడని చెప్పడం కట్టుకధలు…

ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే తప్ప మరో పని లేదా..

రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి…

చైతన్య యాత్ర చేస్తానని బాబు చెప్పడం విడ్డూరంగా ఉంది.

కెజ్రీవాల్ ఘన విజయం సాధించడంపై అందరూ అభినందిస్తే బాబు విషెష్ చెప్పక పోవడానికి బిజెపి భయంతోనే..

ప్రజలు కోన్ని సందర్భాల్లో తప్పు చేస్తారని చెప్పడం సిగ్గు చేటు..

పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టారనడానికి డిల్లీ ఎన్నికలే నిదర్శనం…

గడచిన ఎన్నికల్లో కోన్ని రాష్ట్రాలకు అవినీతి సంపాధనను బదలాయించిన బాబు…

ఐటీ దాడుల్లో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు…

ఆధారాలతో సహ దోరికినందువల్లే వాటిపై మాట్లాడలేక పోతున్న బాబు.

దేశంలో కుదేలైన ఆర్థిక రంగం.

ఎన్నో సమస్యలున్నా బిజెపిపై విమర్శలు చేయకుండా మౌనంగా ఉన్న చంద్రబాబు..

చంద్రబాబు ప్రజా విద్రోహ కార్యక్రమాలు బట్టబయలై జైలుకు వెళ్లడం ఖాయం..

బాబు అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాలి

Continue Reading

Politics

జగన్ ఎందుకోసం డిల్లీ వెళుతున్నారు?

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , ఫిబ్రవరి 13 , VSB NEWS :

జగన్ ఎన్నిసార్లు డిల్లీ వెళ్లినా కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా అదనంగా తీసుకు రాలేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ ఎందుకోసం డిల్లీ వెళుతున్నారు? ఆయన కేసుల కోసం వెళుతున్నారా అని యనమల ప్రశ్నించారు. ఎపిలో పరిణామాల వల్ల దేశ ఆర్దిక ప్రయోజనాలకు నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మెండిచెయ్యి చూపారని ఆయన అన్నారు.బడ్జెట్ లో కేటాయింపులు ఉంటేనే నిధులు విడుదల చేసే అధికారం ఉంటుందన్నారు.జగన్ ఏడు సార్లు దిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు.. ఆ వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని యనమల ప్రశ్నించారు.

Continue Reading

Politics

నిర్లక్ష్య ధోరణికి నిలువెత్తు సాక్ష్యం…

Published

on

ఆంధ్రప్రదేశ్ , కర్నూలు, ఫిబ్రవరి 13 , VSB NEWS :

జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో ముచ్చటించారు. రెండేళ్లు అయినా చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని అయన అన్నారు.. బాధ్యతగల ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోతే జరిగే నష్టం ఇదేనని ప్రజలకి చురకలంటించారు పవన్ .. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. డబ్బులు పడేశాం కాబట్టి ప్రజలు ఓటేశారని, ఇక వారికి పని చేయాల్సిన అవసరం లేదని నాయకులు భావిస్తున్నారు. కనుక ఆలోచించి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలన్నారు. ఇది ఒక్క కర్నూలుకే కాదని, రాష్ట్ర ప్రజలందరికీ వర్తిస్తుందని పవన్ పేర్కొన్నారు.

Continue Reading

Trending

www.vsbnews.in