Connect with us

Politics

వైఫల్యాలను ప్రజల వైపు నెడుతున్న చంద్రబాబు..

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , ఫిబ్రవరి 13 , VSB NEWS :

వైఫల్యాలను ప్రజల వైపు నెడుతున్న చంద్రబాబు..

నిజాయితీగా లేని కారణంగానే బాబు ను తిరస్కరించిన ప్రజలు…

చైతన్య వంతులు కాబట్టే బాబు ను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రజలు..

మోడీ పై నాడు విరుచుకపడి ఇప్పుడు జత కట్టేందుకు తహ తహలాడి పోతున్న బాబు..

రాష్ట్రంలోని పలు అంశాలపై సిఎం జగన్ ను అడిగి తెలుసుకున్న ప్రదాని…

కానీ పచ్చ మీడియా విష ప్రచారం చేస్తోంది..

గంటన్నర పాటు రాష్ట్ర సమస్యలపై జగన్ తో చర్చిస్తే మరో విధంగా వార్తలు రాయడం తగదు..

కియాపై మందలించాడని చెప్పడం కట్టుకధలు…

ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే తప్ప మరో పని లేదా..

రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి…

చైతన్య యాత్ర చేస్తానని బాబు చెప్పడం విడ్డూరంగా ఉంది.

కెజ్రీవాల్ ఘన విజయం సాధించడంపై అందరూ అభినందిస్తే బాబు విషెష్ చెప్పక పోవడానికి బిజెపి భయంతోనే..

ప్రజలు కోన్ని సందర్భాల్లో తప్పు చేస్తారని చెప్పడం సిగ్గు చేటు..

పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టారనడానికి డిల్లీ ఎన్నికలే నిదర్శనం…

గడచిన ఎన్నికల్లో కోన్ని రాష్ట్రాలకు అవినీతి సంపాధనను బదలాయించిన బాబు…

ఐటీ దాడుల్లో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు…

ఆధారాలతో సహ దోరికినందువల్లే వాటిపై మాట్లాడలేక పోతున్న బాబు.

దేశంలో కుదేలైన ఆర్థిక రంగం.

ఎన్నో సమస్యలున్నా బిజెపిపై విమర్శలు చేయకుండా మౌనంగా ఉన్న చంద్రబాబు..

చంద్రబాబు ప్రజా విద్రోహ కార్యక్రమాలు బట్టబయలై జైలుకు వెళ్లడం ఖాయం..

బాబు అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాలి

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా వారికి మోటార్ సైకిళ్ళు ఇచ్చి బయట తిప్పవద్దు

Published

on

తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా వారికి మోటార్ సైకిళ్ళు ఇచ్చి బయట తిప్పవద్దు
ఎమ్మెల్యే—మహీధర్ రెడ్డి
కందుకూరు vsb న్యూస్ ఆగస్టు
కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో బ్లీచింగ్ పంపిణీ కార్యక్రమంలో కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులకు రెండుచేతులూ జోడించి నమస్కరించి విన్నవించుకుంటున్నా దయచేసి మీ పిల్లలకు మోటార్ సైకిళ్ళు ఇచ్చి బయటకు అనవసరంగా పంపకండి.లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించండని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి లాక్ డౌన్ కఠినంగా ఉంటుందని అనవసరమైన సాకులతో బయటకు రావద్దని,కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయని ఆయన అన్నారు.

Continue Reading

News

కరోనా ఖర్చులు పారదర్శకం గా ప్రజల ముందు పెట్టండి: దేవినేని

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , జూలై 28 , VSB NEWS :

 

కరోనా ఖర్చులు పాదర్శకంగా ప్రజల ముందు పెట్టండి: దేవినేని

కరోనా కోసం నెలకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘కేసులు 1,02,349, మరణాలు 1100కు చేరాయి.

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రంట్ లైన్ వారియర్స్ పిపిఈ కిట్లు లేక రైన్ కోట్లతో పనిచేస్తున్నారు.

జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు పెడుతున్న 500 కోట్లు, ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు ఎక్కడెక్కడ పెడుతున్నారో పారదర్శకంగా ప్రజల ముందు పెట్టండి? సీఎం జగన్‌ గారు’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Continue Reading

News

కరోనాను జగన్ లైట్ గా తీసుకుంటున్నారు

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ, జూలై 28 , VSB NEWS :

కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు విమర్శించారు. కరోనా వైరస్ ను ముఖ్యమంత్రి జగన్ చాలా లైట్ గా తీసుకుంటున్నారని అన్నారు. కరోనాతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రుల్లో సదుపాయాలు వంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపించాల్సి ఉందని అన్నారు.

విశాఖలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయని విష్ణు రాజు చెప్పారు. నగరం నిస్సహాయ స్థితికి చేరుకుందని అన్నారు. మరో నెల రోజుల్లో విశాఖలో కరోనా కేసులు 50 వేలకు చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయని చెప్పారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాలంటే… కనీసం 10 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖలో అన్ని పార్టీల నేతలతో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కరోనా టెస్టుల రిపోర్టులు ఎన్ని రోజుల్లో వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉందని విష్ణు రాజు విమర్శించారు. 108కి ఫోన్ చేసినా అంబులెన్సులు వస్తాయనే నమ్మకం లేదని… అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. కరోనా పేషెంట్ ను ఇంటికి పంపించే ముందు టెస్ట్ చేయడం లేదని ఆరోపించారు.

Continue Reading

Trending

www.vsbnews.in