Connect with us

CRIME

విశాఖలో నకిలీ ఐఏఎస్ అరెస్టు…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విశాఖ , ఫిబ్రవరి 13 , VSB NEWS :

విశాఖ లో నకిలీ ఐఏఎస్ అరెస్టు

భూమి సమస్య పరిష్కరిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.2.5లక్షలు తీసుకున్నా నకిలీ ఐఏఎస్ అనిల్.

బాధితునికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన అనిల్ ను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

పోలీసులు అదుపులో అనిల్

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CRIME

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం ఒక కుటుంబంలో తీరని ఆవేదన మిగిలిన వైనం

Published

on

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం ఒక కుటుంబంలో తీరని ఆవేదన మిగిలిన వైనం

ప్రమాదంలో మృతి చెందిన కందుకూరు కు తల్లి కొడుకులు
గర్భవతి అయిన పవన్ కుమార్

భార్యకు సమాధానం చెప్పే వారు ఎవరు ఓదార్చే వారు ఎవరు

కందుకూరు vsb న్యూస్ ఆగస్టు

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం జరిగిన ప్రమాదం కందుకూరు పట్టణం లో ఒక కుటుంబానికి తీరని ఆవేదన మిగిల్చి జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బ తీసిన సంఘటన పట్టణ ప్రజలను ఆవేదనతో ముంచివేసింది ఈ హృదయ విదార కరసంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన దూడ్డు ప్రసాద్ కుటుంబం ఎన్టీఆర్ కూడలి వద్ద చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు ఈ క్రమంలో ముందుగా ప్రసాద్ కి నిర్ధారణ కావడంతో విజయవాడ రమేష్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు ఇదే క్రమంలో ఆయన భార్య సువర్చల దేవి కుమారుడు పవన్ కుమార్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఈ నెల 5న చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ప్రసాద కుకరోనా నెగిటివ్ రావడంతో కందుకూరు వచ్చారు ఈ నేపథ్యంలో తల్లి కొడుకులు రమేష్ వైద్యశాలకు అనుబంధంగా స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ కు చికిత్స నిమిత్తం తరలించగా అగ్నిప్రమాదంలో తల్లి కొడుకులు మృతి చెందటం బంధువులు ల తో పాటు పట్టణ ప్రజలకు తీరని వేదనను మిగిల్చింది మరోవైపు పవన్ కుమార్ భార్య గర్భవతి కావడంతో ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు ఈ విధంగా కరోనా మహమ్మారి ఒకవైపు అగ్నిప్రమాదం మరోవైపు ఒక కుటుంబాన్ని జీవితాంతం కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది

Continue Reading

CRIME

పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది.

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  ప్రకాశం, జూలై 22 , VSB NEWS :

 

పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది.

ప్రకాశం జిల్లా మద్దిపాడు వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు.

అక్రమంగా తరలిస్తున్న 870 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

నలుగురు నిందితులను అరెస్ట్ చేసి.. ఓ లారీ, కారును స్వాధీనం చేసుకున్నారు

Continue Reading

CRIME

సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం ….

Published

on

వVSB NEWS: గుంటూరు

సత్తెనపల్లి నరసరావుపేట రోడ్డు చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం. గుంటూరు నుండి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న కారు చెక్ పోస్ట్ వద్ద రోడ్డు దాటుతున్న ముస్లిం యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడి రెండు కాళ్ళు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జనం గుమిగూడటంతో కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారని స్ధానికుల వెల్లడించారు.

Continue Reading

Trending

www.vsbnews.in