Connect with us

DEVOTIONAL

నేటి పంచాంగం

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం , ఫిబ్రవరి 12, VSB NEWS :

శుభమస్తు

తేది : 12, ఫిబ్రవరి 2020

సంవత్సరం : వికారినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : మాఘమాసం

ఋతువు : శిశిర ఋతువు

కాలము : శీతాకాలం

వారము : బుధవారం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : చవితి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 54 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 42 ని॥ వరకు)

నక్షత్రం : ఉత్తర
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 48 ని॥ వరకు)

యోగము : ధృతి

కరణం : బవ

వర్జ్యం : (ఈరోజు రాత్రి 7 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 49 ని॥ వరకు)

అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 48 ని॥ వరకు)

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 52 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)

గుళికకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ వరకు)

యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 36 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 6 గం॥ 44 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 15 ని॥ లకు

సూర్యరాశి : మకరము

చంద్రరాశి : కన్య

విశేషం

12. సంకష్టహరచతుర్థి

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DEVOTIONAL

ఈ రోజు రాశిఫలం…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం , ఫిబ్రవరి 16 , VSB NEWS :

మేషరాశి : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధన లాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

వృషభం :  ఈ రోజు ఉద్యోగం విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

మిథునం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం, అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

కర్కాటకం : ఈరోజు మీకు ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కడుపు, ఛాతీ సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్‌ ట్రిక్‌ సంబంధ ఆరోగ్య సమస్య  బాధిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడుతాయి.

సింహం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కన్య : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

తుల : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగం విషయంలో సామాన్య దినం. ఎక్కువ సేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

ధనుస్సు : ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

మకరం :  ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీ యానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్తిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం :  ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు. అనుకోని ఖర్చులు ఉంటాయి.

 

మీనం : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి అనుకూల దినం కాదు.

 

Continue Reading

DEVOTIONAL

తిరుమల సమాచారం

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుమల , ఫిబ్రవరి 16 , VSB NEWS :

ఓం నమో వేంకటేశాయ!!

తిరుమల: 13C°-29C°

నిన్న 81,963 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,

వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 23 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.

ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
08 గంటలు
పట్టవచ్చును,

నిన్న 37,450 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు

• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
: 2.52 కోట్లు,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

 

Continue Reading

DEVOTIONAL

నేటి పంచాంగం…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం , ఫిబ్రవరి 16 , VSB NEWS :

తేది : 16, ఫిబ్రవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(ఈరోజు రాత్రి 8 గం॥ 9 ని॥ వరకు)
నక్షత్రం :  విశాఖ
(ఈరోజు రాత్రి 10 4 గం॥ 12 ని॥ వరకు)
యోగము : ధ్రువము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు పగలు  2 గం॥ 3 ని॥ నుంచి 3 గం॥ 35 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 31 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 1 గం॥ 03 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 24 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 5 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ ౩0 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 6 గం॥ ౦౦ ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 4 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 17 ని॥ లకు

Continue Reading

Trending

www.vsbnews.in