Connect with us

News

పేదలకు అన్నదానం…

Published

on

విజయనగరం జిల్లా , డిసెంబర్ 14 , VSB NEWS :

ఈ రోజు విజయనగరం పట్టణంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్ధ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది.

మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం సహాయ కార్యదర్శి కోరాడ.సురేష్ మాట్లాడుతూ…

మనుషులకు తృప్తి కలిగించేది అన్నం ఒక్కటే. శత్రువుకు కూడా ప్రేమను పంచేది అదేనని తెలియజేశారు.

మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం వ్యవస్ధాపక అధ్యక్షులు కె ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో లత,మురళి,చంద్రశేఖర్, .రవి ,సాగర్ , బొత్స సురేష్ , రాంబాబు,రామకృష్ణ
పాల్గొన్నారు.

Continue Reading
Advertisement
2 Comments

2 Comments

  1. murthy.k

    December 14, 2019 at 10:07 am

    Speedy news
    Thank u boss

    • SURESH

      December 14, 2019 at 11:58 am

      it’s my pleasure sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

యువ నాయకుని జన్మదిన సందర్భంగా వృద్దాశ్రమం లో భోజన వితరణ

Published

on

By

జక్కంపూడి గణేష్ బాబు జన్మదినం సందర్భంగా గౌతమీ జీవకారుణ్య వృద్ధాశ్రమంలో యువజన విభాగం ప్రెసిడెంట్ మరుకుర్తి నరేష్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి కొల్లి కృష్ణ దీప్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరుకుర్తి దుర్గా యాదవ్ , కొప్పి నీడి ప్రసాద్ (రాజమౌళి), రాజేష్, జోసెఫ్, కోటి, శివ కిరణ్, మహేష్ పాల్గొన్నారు..

Continue Reading

News

ఇంటి ఇంటికి పంపిణీ…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, యూ.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

నాగులాపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపు మేరకు వైస్సార్ సీపీ నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కరోనా సహాయం ₹1000లను గ్రామ వాలంటీరిలా సహాయంతో ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  వైస్సార్ సీపీ నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మరియు గ్రామ వలేంటరీ లు పాల్గొన్నారు…

Continue Reading

News

ప్రజల సౌకర్యార్థం మొబైల్ ఎటిఎమ్…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, యూ.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

నాగులాపల్లి గ్రామంలో ప్రజలు సౌకర్యార్థం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పిఠాపురం బ్రాంచ్, నాగులాపల్లి సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ ఎటిఎమ్ ఏర్పర్చటం జరిగింది… ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇలా ఏర్పర్చటం ప్రజలకు చాలా ఉపయోగరంగా ఉంది అని కొనియాడారు..ఈ కార్యక్రమంలో నాగులాపల్లి సొసైటీ అధ్యక్షులు అబ్బిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు సొసైటీ సిబ్బంది పాల్గోన్నారు…

Continue Reading

Trending

www.vsbnews.in