Connect with us

News

ప్రియాంకారెడ్డి హత్యాచార ఘటన పై స్పందించిన ఆర్జీవి…

Published

on

అమరావతి , డిసెంబర్ 02 , VSB NEWS :

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్యాచార ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ఈ దారుణానికి పాల్పడ్డవారు పిచ్చికుక్కలతో సమానమని, అలాంటి వారిని చంపాలని డిమాండ్‌ చేయడం సమయం వృధా చేయటమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. ఆ సమయాన్ని మహిళలకు ఎలా రక్షణ కల్పించాలనే అంశంపై కేటాయిస్తే మంచిదన్నారు.

రేపిస్ట్‌లను ప్రశ్నించడం టీవిల్లో ప్రసారం చేయాలి
అత్యాచారానికి పాల్పడిన వారిని చంపేయాలి, తగలబెట్టాలి అనే సాధ్యం కాని డిమాండ్లను చేసే బదులు, వారిని ప్రశ్నించడాన్ని టీవిల్లో ప్రసారం చేయాలి. సైకియాట్రిస్ట్‌లు, సోషల్‌ సైంటిస్ట్‌లు వాళ్లను ప్రశ్నించడం ద్వారా వాళ్లలో అలాంటి రాక్షస నేర ప్రవృత్తి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్లు అంత దుర్మార్గంగా ఎలా ఆలోచించారు.. ఎందుకు ఆలోచించారు..? అని తెలుసుకుంటే భవిష్యత్తులో రేపిస్ట్‌లను ముందే పసిగట్టే అవకాశం ఉంటుంది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్

Published

on

 

విజయవాడ , డిసెంబర్ 7 , VSB NEWS :

 

ఉల్లి కొరతను నివారించి ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ. . వినియోగదారులకు మద్దతుగా పటమట రైతు బజార్లో. .
ఉల్లి అమ్మకాల పరిస్థితిని సమీక్షి స్తున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ , ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ ఇతర టీడీపీ నాయకులు

Continue Reading

News

సుప్రీంకు చేరిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌…

Published

on

 

హైదరాబాద్‌ , డిసెంబర్ 7 , VSB NEWS :

సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారం తాజాగా సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్‌ సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఈ బృందం చటాన్‌పల్లిలో ఘటనాస్థలాన్ని పరిశీలించి నివేదిక అందించనుంది.

Continue Reading

News

అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం…

Published

on

 

విజయవాడ , డిసెంబర్ 7 , VSB NEWS :

డాక్టర్ వై యస్ ఆర్ మెమోరియల్ పదవ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంరియన్ షిప్ ను ప్రారంభించిన సినీ హీరో సుమన్ , డిప్యూటి సియం పుష్పశ్రీ వాణి , మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ

వాసిరెడ్డి పద్మ

అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం

ధైర్యమే మనిషికి చాలా శక్తినిస్తుంది

మార్షల్ ఆర్ట్స్ , కరాటే వటి వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది

కోన్ని సార్లు ఎవరు అండగా ఉండక పోవచ్చు అప్పుడు మన శరీరమే మనకు ఆయుధం కావాలి

ప్రభుత్వంతో మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ను ఇచ్చేలా చర్యలు తీసుకుంటాము

ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి

2020లో కరాటే ఒలంపిక్స్ లోకి వెళ్ళడం సంతోషకరం

దిశ ఘటన తరువాత ఆడపిల్లలు రోడ్డుపైకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది

వెంటనే శిక్ష పడినట్లు జరగడం కూడా మంచి పరిణామం

ప్రతి ఆడపిల్లకు సెల్ప్ డిఫెన్స్ చాలా అవసరం

కరాటే అనేది ప్రతి మహిళల నేర్చుకోవాలి

ప్రభుత్వం నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అందిచే ప్రయత్నం చేస్తాము

Continue Reading

Trending

www.vsbnews.in