Connect with us

Politics

తెలుగును చంపడానికే ప్రభుత్వం కంకణం కొట్టుకుంది…

Published

on

తిరుపతి , డిసెంబర్ 02 , VSB NEWS :

ప్రభుత్వం తెలుగు వైభవాన్ని విస్మరిస్తోందన్న జనసేనాని
తమ బిడ్డలను ఏ భాషలో చదివించుకోవాలనేది తల్లిదండ్రుల హక్కని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
తెలుగును చంపడానికే ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.
జనసేన ఆధ్వర్యంలో… తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
భాషా పండితులు, అవధానులు, పురాణ పండితులు, విద్యావేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.
మాతృభాష ప్రాధాన్యం, ఆంగ్ల భాష ప్రభావంపై చర్చించారు.
మాతృభాష పరిరక్షణకు అవలంబించాల్సిన విధానాలపై సమాలోచనలు చేశారు.
ప్రాథమిక దశలో విద్యార్థులకు మాతృభాషలో బోధన ప్రాముఖ్యతను వివరించారు.
సిగ్గు పడుతున్నా..!
తాను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నానని జనసేనాని పవన్​ అన్నారు.
ఇంగ్లిషు చదువే గొప్పదైతే జైలు కెందుకు వెళ్లారని ఎద్దేవా చేశారు.
తెలుగు భాష వైభవాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్న ఆయన.. ఉర్దూ, ఒడియా, తమిళం, బెంగాలీ మాధ్యమ పాఠశాలలు ఉండగా తెలుగు భాషపైనే ఎందుకు పడ్డారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
భాష జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఆడపిల్లల రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్  , మే 27 , VSB NEWS :

చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
స్ర్రోలింగ్ పాయింట్స్…

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు నాయుడు

కోడెల శివప్రసాద్, డాక్టర్ శివ ప్రసాద్, ఎంవీవీఎస్ మూర్తి, కిడారి సర్వేశ్వర రావు, సివేరి సోమ సహా పలువురి నేతలకు మహానాడు నివాళి

• కోడెల జీవితమంతా పేదలకు సాయం చేశారు
• వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

• డాక్టర్ శివ ప్రసాద్, నేను కలిసి చదువుకున్నాం

• చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు

Continue Reading

News

మీ పాలన.. మా ప్రశ్నలు…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మే 27 , VSB NEWS :

 

మాజీ మంత్రివర్యులు, దేవినేని ఉమామహేశ్వరరావు..

మీ పాలన.. మా ప్రశ్నలు…

 3 వేల కోట్ల ధరలస్థిరీకరణనిధి అన్నారు.

వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన పంటలు కొనేనాధుడు లేడు.

 రైతును దళారులకు అప్పజెప్పారు.

 ధాన్యం రైతుకు 1082 కోట్లు బకాయిలు చెల్లించాలి.

 రివర్స్ టెండరింగ్ పేరుతో అవినీతికి తెరలేపి సాగునీటి రంగాన్ని నిర్వీర్యంచేశారు, అవునా..? కాదా..? ప్రజలకు చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Continue Reading

News

డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మే 27 , VSB NEWS :

 

సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లబిస్తుందని, ఇది తన నమ్మకం అని, అది ఎప్పటికప్పుడు బలపడుతోందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. లాక్ డౌన్ సమయంలో డిజిటల్ సోషలైజేషన్ కు వెళుతున్నామని, దానికి సాంకేతికతే కారణమని ఆయన అన్నారు.ఈసారి జరుగుతున్నది డిజిటల్ మహానాడు 2020 అని ఆయన పేర్కొన్నారు. ఏటా అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా నిర్వహించే మహానాడుకు ఈ సారి లాక్ డౌన్ నిబంధనలు అడ్డొచ్చాయన్నారు. అయినా జూమ్ వెబినార్ పేరిట సాంకేతికత మనకో మార్గం చూపిందని చంద్రబాబు అన్నారు. దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఒక డిజిటల్ రాజకీయ సమావేశం తెలుగుదేశం మహానాడు-2020 అని ఆయన అన్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు ,అంతా దీనిని డౌన్ లోడ్ చేసుకుని మహానాడులో పాల్గొనాలని ఆయన కోరారు.

Continue Reading

Trending

www.vsbnews.in