Connect with us

News

ప్రజలు తీవ్ర ఇబ్బందులు…

Published

on

గుంటూరు , డిసెంబర్ 02 , VSB NEWS :

గుంటూరు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి రాకతో గుంటూరు నగర వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు.

డొంకరోడ్డు లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్

Published

on

 

విజయవాడ , డిసెంబర్ 7 , VSB NEWS :

 

ఉల్లి కొరతను నివారించి ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ. . వినియోగదారులకు మద్దతుగా పటమట రైతు బజార్లో. .
ఉల్లి అమ్మకాల పరిస్థితిని సమీక్షి స్తున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ , ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ ఇతర టీడీపీ నాయకులు

Continue Reading

News

సుప్రీంకు చేరిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌…

Published

on

 

హైదరాబాద్‌ , డిసెంబర్ 7 , VSB NEWS :

సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారం తాజాగా సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్‌ సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఈ బృందం చటాన్‌పల్లిలో ఘటనాస్థలాన్ని పరిశీలించి నివేదిక అందించనుంది.

Continue Reading

News

అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం…

Published

on

 

విజయవాడ , డిసెంబర్ 7 , VSB NEWS :

డాక్టర్ వై యస్ ఆర్ మెమోరియల్ పదవ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంరియన్ షిప్ ను ప్రారంభించిన సినీ హీరో సుమన్ , డిప్యూటి సియం పుష్పశ్రీ వాణి , మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ

వాసిరెడ్డి పద్మ

అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం

ధైర్యమే మనిషికి చాలా శక్తినిస్తుంది

మార్షల్ ఆర్ట్స్ , కరాటే వటి వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది

కోన్ని సార్లు ఎవరు అండగా ఉండక పోవచ్చు అప్పుడు మన శరీరమే మనకు ఆయుధం కావాలి

ప్రభుత్వంతో మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ను ఇచ్చేలా చర్యలు తీసుకుంటాము

ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి

2020లో కరాటే ఒలంపిక్స్ లోకి వెళ్ళడం సంతోషకరం

దిశ ఘటన తరువాత ఆడపిల్లలు రోడ్డుపైకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది

వెంటనే శిక్ష పడినట్లు జరగడం కూడా మంచి పరిణామం

ప్రతి ఆడపిల్లకు సెల్ప్ డిఫెన్స్ చాలా అవసరం

కరాటే అనేది ప్రతి మహిళల నేర్చుకోవాలి

ప్రభుత్వం నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అందిచే ప్రయత్నం చేస్తాము

Continue Reading

Trending

www.vsbnews.in