Connect with us

Entertainment

Bigg Boss Telugu-3 Latest promo…

Published

on

Entertainment

విశాఖ ఉత్సవ్’ వేడుకల తేదీ ఖరారైంది…

Published

on

విశాఖపట్నం , నవంబర్ 26 , VSB NEWS :

ఏటా విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించే ‘విశాఖ ఉత్సవ్’ వేడుకల తేదీ ఖరారైంది డిసెంబరు 28, 29 తేదీల్లో రెండ్రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు.

గతంలో మూడు రోజులపాటు ఉత్సవ్‌ నిర్వహించేవారు.

అయితే, ఈసారి రెండ్రోజులే నిర్వహిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.

గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా ఈసారి అందరూ మెచ్చుకునే విధంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

ఎప్పటిలాగే ఆర్కే బీచ్‌లో ప్రధాన వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Continue Reading

Entertainment

90 ఎం ఎల్ చిత్ర యూనిట్ సందడి…

Published

on

విజయవాడ నగరంలో
90 ఎం ఎల్ చిత్ర యూనిట్ సందడి చేసింది.కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ఆర్ ఎక్స్ 100 మూవీ ఫేమ్ హీరో కార్తికేయ నటించిన
90 ఎం ఎల్ చిత్రం డిసెంబర్ 5 న రిలీజ్ కానున్న సందర్భంగా
చిత్రం ప్రమోషన్ లో భాగంగా బెంజ్ సర్కిల్ లోని హోటల్ మార్గ్ కృష్ణయ్య లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న చిత్ర హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా సోలంకి పాల్గొని చిత్ర విశేషాలను మీడియాకు వివరించారు. ఈసందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ
డిసెంబర్ 5 వ తేదీన
చిత్రం రిలీజ్ కానుందని అన్నారు.విజయవాడ నుంచి చిత్ర ప్రమోషన్ ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ చిత్రం పక్కా లవ్, ఎంటర్టైన్మెంట్ అని తెలిపారు.
సాంగ్స్,ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని,ప్రమోషన్స్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి కాన్ఫిడెన్స్ వచ్చిందన్నారు.ఈచిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని గత చిత్రాల కంటే భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.దర్శకుడు శేఖర్ రెడ్డి తనను ఈచిత్రంలో కొత్తగా చూపించారని అన్నారు.ప్రేమ కథకు సంబంధించిన ప్రతి సన్నివేశాలను ఎంతో అందంగా తీశారని తెలిపారు. చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ ఎంతో కొత్తగా ఉంటుందని,ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బాగుందని ప్రతి పాట ప్రేక్షకుల మదిని దోచే విధంగాఉన్నాయనిపేర్కొన్నారు
ఈచిత్రం ఎంతో రిచ్ గా తీశారని తాను నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ సినిమా అని వివరించారు.
ఇప్పటివరకు తెలుగుతెరపై చూడని భిన్నమైన చిత్రమని తెలియజేసారు.
ఈ చిత్రంలో హీరోయిన్ పేరు సువాసన తన క్యారెక్టర్ కూడా డిఫరెంట్ అని అన్నారు.
ఆల్కహాలిక్ అలవాటు ఉన్న హీరోని ,హీరోయిన్ ఎలా ప్రేమించింది అనేదే చిత్ర కధాంశమని అన్నారు.
రవికిషన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారని చెప్పారు.తదనంతరం
హీరోయిన్ నేహా సోలంకి మాట్లాడుతూ
90ఎం ఎల్ చిత్రంతో తాను తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నానని
ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేసారు.
ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నట్లు చెప్పారు.

Continue Reading

Entertainment

బ్యూటిఫికేషన్‌ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్స్‌ ఉండాలి : సీఎం

Published

on

అమరావతి

ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌ పై సీఎం వైయస్.జగన్‌ సమీక్ష నిర్వహించారు

టూరిజం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చిన అధికారులు

వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్, బొటానికల్‌ గార్డెన్, గండి టెంపుల్‌ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్‌ సఫారీ, పీకాక్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ ఎస్టిమేషన్‌ వివరాలు సీఎంకి దృష్టికి తీసుకొచ్చిన అధికారులు

బ్యూటిఫికేషన్‌ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్స్‌ ఉండాలి : సీఎం

ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టును ఆకర్షణీయంగా ఉండేలా దూపొందించాలి: సీఎం

కాలక్రమేణా సుందరీకరణప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన పనులు చేపట్టండి: సీఎం

కడప, పులివెందులను మోడల్‌టౌన్స్‌గా తీర్చిదిద్దాలి, పైలెట్‌ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం

ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకొవాలి

పులిచింతలలో వైయస్ఆర్ ఉద్యానవనం ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు

విశాఖపట్నంలో లుంబినీ పార్క్‌ అభివృద్దిని సీఎంకి వివరించిన అధికారులు

పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ఇదే తరహాలో పార్క్‌ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం

సమీక్షా సమావేశానికి హాజరైన కడప ఎంపీ శ్రీ వైయస్‌.అవినాష్‌ రెడ్డి, ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ అధికారులు

Continue Reading

Trending

www.vsbnews.in