Connect with us

News

పలు హైస్కూల్లో పోలీసు వారిచే అవగాహన సదస్సు…

Published

on

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లో పలు హైస్కూల్లో పోలీసు వారిచే అవగాహన సదస్సు నిర్వహించారు. మండలం హెడ్ క్వార్టర్ జూనియర్ హైస్కూల్లో రఘుదేవపురం జూనియర్ జడ్పిటిసి స్కూల్లో పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు వివరించారు. ఎవరైనా నీ చదువుకు ఆటంకం కలిగించే ఈఫ్ టీచింగ్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయమని కోరారు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో మీ యొక్క సమస్యలు సీతానగరం పోలీస్ స్టేషన్లో నందు తెలియజేయాలని అన్నారు ఆదర్శవంతమైన స్త్రీల గురించి గొప్ప ఆదర్శవంతమైన మహిళను వారిని ఆదర్శంగా తీసుకోవాలని అని పిల్లలు కు సూచించారు . ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఎస్ ఐ నాగరత్నం ఎస్సై విద్యాసాగర్ ఏఎస్ఐ ప్రసాదరావు ఉపాధ్యాయులు ,పిల్లలు పాల్గొన్నారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్  , మే 27 , VSB NEWS :

చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
స్ర్రోలింగ్ పాయింట్స్…

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు నాయుడు

కోడెల శివప్రసాద్, డాక్టర్ శివ ప్రసాద్, ఎంవీవీఎస్ మూర్తి, కిడారి సర్వేశ్వర రావు, సివేరి సోమ సహా పలువురి నేతలకు మహానాడు నివాళి

• కోడెల జీవితమంతా పేదలకు సాయం చేశారు
• వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

• డాక్టర్ శివ ప్రసాద్, నేను కలిసి చదువుకున్నాం

• చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు

Continue Reading

News

అక్రమ ఇసుకపై ఉక్కపాదం మోపుతామన్న ఎ ఎస్పి

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  కడపజిల్లా , మే 27 , VSB NEWS :

పెండ్లిమర్రి మండలం లో ఇసుకరీచ్ ల పై ఏఎస్పి చక్రవర్తి సమావేశం

అక్రమ ఇసుకపై ఉక్కపాదం మోపుతామన్న ఎ ఎస్పి

దొంగబిల్లులు పై ఇసుక రవాణా చెసినా రీచ్ లకు అనుమతులున్న చోట నుండి తీసుకు వెళ్లాలని అక్రమాలు జరగకుండా వుండాలన్నారు..

అవసరమైతే రిచ్ ఓనర్లపైన, కాంట్రాక్టు ఉద్యోగులపై కుడా చర్యలుతిసుకుంటామని అవినితి జరగకుండా ఉండాలని చెప్పారు….

ఈ కార్యక్రమం లో డియస్పి సూర్యనారయణ సి ఐ వినయ్ కుమార్ అదికారులు పాల్గొన్నారు….

Continue Reading

News

కృష్ణా జిల్లా మంత్రులు పర్యటన

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  కృష్ణా జిల్లా , మే 27 , VSB NEWS :

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని సమావేశం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో కొత్తగా 16ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఏర్పాటుచేయాలని సంకల్పం…

మచిలీపట్నం R&B అతిధి గృహం లో ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సివిల్ సప్లై మంత్రి కొడాలి నానిలకు స్వాగతం పలికిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని…

ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు పై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జిల్లా కలెక్టర్ ఇంతియజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..

మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కు సంబందించిన స్థలం పరిశీలన…..

పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం….

రాష్ట్రము లో ఇక పై ప్రజలకు అందుబాటులోకి రానున్న వైస్సార్ విలెజ్ క్లినిక్ లు..

రాష్ట్రము లో ప్రతి 2వేల జనాభాను ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా విలెజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన…

గ్రామ, వార్డ్, సచివాలయాలలో ఇకపై ప్రాధమిక వైద్యం అందుబాటులోలో తెస్తున్నాం..

ప్రతి రోగికి ప్రాధమిక వైద్యం అందాలని ప్రభుత్వం ఉద్దేశ్యం.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే తక్షణమే ఉచితంగా వైద్యం అందించడానికి విలెజ్ క్లినిక్ లు ఉపయోగ పడతాయి….

రాష్ట్రము లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భోధన హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా పేదలకు స్పెషలిటీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆశయం..

అన్ని భోధన హాస్పిటల్స్ లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తాము..

ప్రతి టీచింగ్ హాస్పిటల్ లో డెంటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తాం…

జులై 8న రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైస్సార్ చిరునవ్వు..కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం…

రాష్ట్రము లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా దంతవైద్యం అందిస్తాము…

Continue Reading

Trending

www.vsbnews.in