విద్యార్థులుజీవితంలోఉన్నతంగాఎదగాలి : సినీ మాటల రచయిత శ్రీనివాస్

కోరుకొండ , అక్టోబరు 31 ,  వి.ఎస్.బి.న్యూస్ :

కోరుకొండవిద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదగాలని సినీ మాటల రచయిత శ్రీనివాస్ అన్నారు.స్థానిక సర్వస్వతీ విద్యా నికేతన్ వారు నిర్వహించిన ఆత్మీయ సదస్సుకు శ్రీనివాస్ ముఖ్య అతిథిగాహాజరయ్యారు.పాఠశాలకరస్పాండెంట్ పెనకటి.గంగాధర్ మాట్లాడుతూవిద్యార్థులకుఅంకితభావమేఆభరణంకావాలని ఈ సూచించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. చదువు మాత్రమే విద్యార్థినిఅత్యున్నత శిఖరాలమీదసగర్వంగా నిలబెడుతుందని, కాబట్టి చదివే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూచదువును,పెడచెవినపెట్టి, విద్యార్థిపక్కచూపు చూడకూడదని వివరించారు.ప్రతీ విద్యార్థిలోనూ అంతర్లీనంగా ఒక కళ ఉంటుందని,దానిని నిరంతరంసానపెట్టుకుంటేఆవ్యక్తిఅభివృద్దిలోదూసుకుపోతాడనితెలిపారు.కష్టపడకుండా ఏదీ రాదని, సరైన సమయంలో సరైన మార్గంలో చేసిన కృషి ఎప్పటికీ వృధాపోదనిఅన్నారు.అలాగేఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగాకాపాడుకోవాలనిసూచించారు.చివరగా సరస్వతీ విద్యానికేతన్ ఆధ్వర్యంలో ‘అల్లరి’ సినిమా మొదలుకుని లేటెస్ట్ ‘మోసగాళ్ళు’ సినిమా వరకూ సుమారు 70 సినిమాలకు సంభాషణలు అందించిన ప్రముఖ రచయితశ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం చేసారు.ఈకార్యక్రమంలో సరస్వతీ విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్,పి.గంగాధర్ ,ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search